నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ మా అభ్యర్థిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి 10వ వార్డులో ఏకగ్రీవం చేయడం దారుణమని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. పదో వార్డు ఏకగ్రీవంపై యాదగిరిగుట్ట పట్టణంలో నిరసన చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి పాదాల మీదుగా గాంధీ నగర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, సాయంత్రం 4.30 తర్వాత కూడా […]
The post ఏకగ్రీవం అప్రజాస్వామికం.. appeared first on Navatelangana.
Leave A Comment