హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్‌దేశాన్ని ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలిఇందుకోసం ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం : ఢిల్లీ ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో సీఎం రేవంత్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృత్రిమ మేధస్సు వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత […]
The post ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు సిద్ధం appeared first on Navatelangana.
Leave A Comment