నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఏఐ సమ్మిట్ ప్రాంగణం ఎదుట యూత్ కాంగ్రెస్ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. పీఎం మోడీ రాజీపడ్డారని నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలిస్ సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పీఎస్‌కు తరలించారు. యూఎస్ ట్రేడ్ ఒప్పందంలో బీజేపీ తీరును నిరసిస్తూ మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాహుల్ గాంధీయే ఈ ఆందోళలను […]
The post ఏఐ సమ్మిట్లో ‘యూత్ కాంగ్రెస్’అర్ధనగ్న ప్రదర్శన appeared first on Navatelangana.
Leave A Comment