చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ నేతల నిరసనన్యూఢిల్లీ : ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టించారు. శుక్రవారం సదస్సులోని ఒక వేదిక వద్దకు చేరుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అందరూ తమ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా […]
The post ఏఐ సదస్సులో అమెరికా డీల్కు వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన appeared first on Navatelangana.
Leave A Comment