ఆవిష్కరణలకు అది అడ్డంకి కాదు2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణగ్లోబల్ స్ట్రాటెజిక్ సంస్థల సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భద్రతను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, 21వ శతాబ్దపు ‘ఏరోడైనమిక్స్’గా భావిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతోన్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ లో గురువారం ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ […]
The post ఏఐ భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం appeared first on Navatelangana.
Leave A Comment