ఇది మానవ చరిత్ర పరివర్తనలో భాగం : ప్రధాని మోడీఏఐ భవిష్యత్తు కీలుబొమ్మలా మారదు : యూఎన్‌సెక్రెటరీ జనరల్ న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఎఐ) అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో గురువారం మోడీ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని అత్యంత చారిత్రాత్మక ఏఐ సమ్మిట్‌కు మీ అందరికీ నా స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ పూల్‌కు భారతదేశం కేంద్రం. భారత్‌లో ఏఐ సమ్మిట్ నిర్వహించడం గ్లోబల్ సౌత్‌కు గర్వకారణం. సిగ్నల్స్‌ను […]
The post ఏఐ అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment