కృత్రిమ మేధస్సుకు పునాది మ్యాథ్స్ అది మన ఆలోచనా శక్తిని పెంపొందిస్తుందితరగతుల్లో బోధనా విధానం మారాలిఏఐని ఒక ప్రత్యామ్నాయంగా మార్చొద్దుమేధావులు, నిపుణుల వెల్లడి న్యూఢిల్లీ : ప్రస్తుతం ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో మనుషులకు గణితం అవసరం తగ్గిపోతుందన్న భావన పెరిగిపోతున్నది. కానీ వాస్తవానికి ఏఐ ఎంత తెలివిగా మారుతున్నదో.. మనుషులు అంతకంటే లోతుగా గణితాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఏఐకి ప్రాణం పోసేది గణితమే కాబట్టి […]
The post ఏఐని శాసించే గణితం appeared first on Navatelangana.
Leave A Comment