– కార్యవర్గ సభ్యులుగా ముజీబ్, వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షు లుగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్య దర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐఎస్‌జీఈఎఫ్ 18వ జాతీయ సమావేశాలు మహారాష్ట్రలోని షిరిడీలో ఈనెల 23 నుంచి 26 వరకు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 28 […]
The post ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్ appeared first on Navatelangana.
Leave A Comment