• Login / Register
  • Site Logo

    ఏఎమ్మార్ క్యాంపులో గణతంత్ర దినోత్సవ వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావు77వ గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ కంపెనీ క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి, సేఫ్టీ జనరల్ మేనేజర్ సురేష్ బాబు, అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.

    The post ఏఎమ్మార్ క్యాంపులో గణతంత్ర దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment