నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్లలో కోమటి కుంట నుంచి ఎర్రగుంట వరకు రోడ్డు వేయాలని ఇటివల రైతులు ఏఎమ్మార్ కంపెనీకి విన్నవించిన నేపథ్యంలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సి ఎస్ఆర్ నిధుల ద్వారా కోమటికుంట నుండి ఎర్రగుంట వరకు రోడ్డు పనులను ప్రారంభించారు. ఇందుకు రైతులు,ప్రజలు ఏఎమ్మార్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా శుక్రవారం ఏఎమ్మార్ ప్రతినిధులు ఎస్ఓ సురేష్ బాబు,ల్యాండ్ ఆక్వేషన్ […]
The post ఏఎమ్మార్ ఆధ్వర్యంలో రోడ్డు పనుల ప్రారంభం.. appeared first on Navatelangana.
Leave A Comment