• Login / Register
  • Site Logo

    ఏఎంసీ డైరెక్టర్ ఇట్లా బాలరాజుకు చిరు సత్కారం

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాయపోల్ ఎల్కల్ గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ పిట్ల బాలరాజుకు చిరు సన్మానం చేయడం జరిగిందని మాజీ ఏఎంసీ డైరెక్టర్ పబ్బ అశోక్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం నియమించిన దౌల్తాబాద్ రాయపోల్ మండలాల మార్కెట్ కమిటీ సభ్యుల నియామకంలో బేగంపేట రైస్ మిల్ యాజమాని పిట్ల బాలరాజుకు డైరెక్టర్ గా నియమించడం జరిగింది. కాబట్టి గురువారం రాయపోల్ మండలం బేగంపేటలో మర్యాదపూర్వం కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ […]

    The post ఏఎంసీ డైరెక్టర్ ఇట్లా బాలరాజుకు చిరు సత్కారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment