బాన్సువాడలో ధర్నా, రాస్తారోకోప్రిన్సిపల్ పై కేసు నమోదు చెయ్యాలినేతల అండ .. ప్రిన్సిపల్ ఇష్టారాజ్యంనవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్) ఎస్సీ గురుకుల విద్యా సంస్థల్లో తరచూ అనుమానాస్పద విద్యార్థుల మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బాన్సువాడ మండలం బొర్లం ఎస్సీ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుకునే సంగీత అనే బాలిక మృతి చెందడంతో విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. బొర్లం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు స్థానిక అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో గురుకుల […]
The post ఎస్సీ విద్యార్థులు అంటే అంత అలుసా.. appeared first on Navatelangana.
Leave A Comment