నవతెలంగాణ-మర్రిగూడమండలంలోని దామెర భీమనపల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కోశాధికారి ఉదావత్ లచ్చిరాం ఆధ్వర్యంలో మండల ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ మరియు డైరీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను దశల వారీగా ప్రభుత్వం విడుదల చేయడం సంతోషకరమైన విషయం అని తెలిపారు.ఇకముందు ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతన పీఆర్‌సీని […]
The post ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment