టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్‌కుమార్‌నల్గొండ క్లాక్‌టవర్‌కు ‘సామాజిక చైతన్య రథయాత్ర’నవతెలంగాణ – హైదరాబాద్‌తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అసలైన రాజ్యాధికారం దక్కలేదని రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక చైతన్య రథ యాత్ర ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ క్లాక్ టవర్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను విడదీసి […]
The post ఎస్సీ, ఎస్టీ, బీసీలను విడదీసి వంచిస్తున్న పార్టీలు appeared first on Navatelangana.
Leave A Comment