నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ప్రాంగణంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. విశ్వవిద్యాలయ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ అధికారులు అప్రమత్తమై విద్యార్థులకు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే, ఎస్వీయూలోని పాపులేషన్ స్టడీస్ విభాగం, ఐ-బ్లాక్ సమీపంలో చిరుత సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా, ప్రాంగణంలోని ఓ […]
The post ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం..విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు appeared first on Navatelangana.
Leave A Comment