ఒక పూటలోనే 7.46 శాతం ర్యాలీముంబయి : బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో అద్భుతమైన పనితీరును కనబర్చడంతో ఆ సంస్థ షేర్ పరుగులు పెట్టింది. బ్యాంక్ లాభాలు 14 శాతం పెరిగి రూ.21,876 కోట్లకు చేరడంతో పాటుగా.. మొండి బకాయిలు 1.57 శాతానికి తగ్గడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. ఈ సానుకూల ఫలితాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుండే ఎస్‌బిఐ షేర్లు మార్కెట్లో దుమ్మురేపాయి. […]
The post ఎస్‌బీఐ షేర్లతో ఇన్వెస్టర్లకు కాసుల పంట appeared first on Navatelangana.
Leave A Comment