– క్యూ2లో రూ.20,160 కోట్ల లాభాలు– తగ్గిన ఎన్పీఏలున్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లకు చేరి.. నూతన మైలురాయిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.20,160 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. యెస్ బ్యాంక్‌లో వాటాల విక్రయం, నిరర్థక ఆస్తులు తగ్గడం ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలకు ప్రధాన కారణం. ఇటీవల […]
The post ఎస్బీఐ వ్యాపారంఏ 100 లక్షల కోట్లు appeared first on Navatelangana.
Leave A Comment