నవతెలంగాణ-హైదరాబాద్ : ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! అమాయకులను లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకరకంగా ప్రజల్ని తప్పుదోవపట్టించి వారి బ్యాంకు ఖాతాలను గుల్ల చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్‌బీఐ పేరిట ఓ నకిలీ సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఖాతాదారులకు ఏపీకే ఫైల్స్‌ని పంపి దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ మోసపూరిత సూచనలు చేస్తున్నారు. దాంట్లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలని, లేదంటే ఎస్‌బీఐ యోనో యాప్ […]
The post ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. appeared first on Navatelangana.
Leave A Comment