– సన్‌రైజ్ రంగాలకు సులభంగా నిధుల కల్పనముంబయి : దేశ ఆర్థిక గమనాన్ని మార్చగల ‘సన్‌రైజ్’ రంగాలకు వెన్నుముకగా నిలిచేందుకు ఎస్‌బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికత, సుస్థిరత ఆధారిత రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు చక్ర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ముంబయిలో ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు, ఎస్‌బిఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి సమక్షంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఎదుగుతున్న దశలో ఉండి.. భవిష్యత్తులో అత్యంత […]
The post ఎస్‌బిఐ ‘చక్ర’ ఆవిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment