• Login / Register
  • Site Logo

    ఎస్ఐఆర్పై సుప్రీంను ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కేరళ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ను వాయిదా వేయాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని ఆదేశించాలని కేరళ ప్రభుత్వం కోరింది. ఎస్‌ఐఆర్‌, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం ‘దాదాపు అసాధ్యం’ అని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్‌ 4 నుండి డిసెంబర్‌ 4 వరకు ‘గందరగోళ’ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిర్వహణ సమయంలోనే కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపింది. డిసెంబర్‌9-11తేదీల్లో రాష్ట్రంలోని ఎల్‌ఎస్‌జిఐలకుఎన్నికలు […]

    The post ఎస్‌ఐఆర్‌పై సుప్రీంను ఆశ్ర‌యించిన కేర‌ళ ప్ర‌భుత్వం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment