భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం పనుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కాలువతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో అంతర్భాగమైన మెడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులపై ఆదివారం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]
The post ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు appeared first on Navatelangana.
Leave A Comment