నవతెలంగాణ – చౌటకూర్ : మండలంలోని సరఫ్ పల్లి గ్రామంలో శనివారం ఎస్ ఎం ఎఫ్ జి గ్రామ్ శక్తి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్యం అందించారు. క్రెడిట్ మేనేజర్ మనీష్ మాట్లాడుతూ.. ఎస్ ఎం ఎఫ్ జి గ్రామ శక్తి ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కో గ్రామంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని పశువులకు ఉచిత వైద్యం, చెకప్, సాధారణ చికిత్స, పశువులకు సంబంధించిన మందులు ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు.ఈ కార్యక్రమాన్ని పశు […]
The post ఎస్ఎమ్ఎఫ్ జి గ్రామ్ శక్తి ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్యం appeared first on Navatelangana.
Leave A Comment