నవతెలంగాణ – కామారెడ్డి; పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో శనివారం భిక్షాటన చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8 వేలకోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినీ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ […]
The post ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి ప్రభుత్వానికి నిరసన తెలిపిన విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment