ఒక అందమైన అరణ్యంలో ఉన్న సెలయేరులో బుజ్జి అనే ఓ చిన్న తాబేలు ఉండేది. అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద బిలంలో ముంగిస, చెట్టు మీద ఒక కోతి ఉన్నాయి. బుజ్జి ఎప్పుడూ వారిద్దరినీ చూసి ‘అబ్బా! వీరి జీవితం ఎంత బాగుంది! వీరు అన్ని విధాలుగా నా కన్నా గొప్పగా ఉన్నారు. అందుకే చాలా సంతోషంగా ఉన్నారు.’ అని బాధపడుతూ ఉంటుంది. ఒక రోజు బుజ్జి వేగంగా పరిగెత్తుతున్న ముంగిసను చూసింది. ‘అబ్బా! […]
The post ఎవరి ప్రత్యేకత వారిదే! appeared first on Navatelangana.
Leave A Comment