• Login / Register
  • Site Logo

    ఎవరికివారే కావేరీ తీరే

    Rss వార్తలు

    రోడ్డు ప్రమాదాల్లోనేరం ఒకరిదిశిక్ష మరొకరిదిఎవరికివారేకావేరీ తీరు ఇదితల్లి అంటే గర్భంలోపిండాన్ని ధరించేది.బస్‌ డ్రైవర్‌ అంటేఅంతకు మించి!!కడుపులో వ్యక్తుల్నిమోసేవాడు అనిడ్రైవర్‌ ఎప్పుడు అనుకుంటాడో.కఫిన్‌ బాక్స్‌ లోకిశవాల్ని ఎక్కిస్తారుఇక్కడ బస్సులోంచిఅస్తిపంజరాలు దిగుతాయినెపాల్ని, పాపాల్ని నెట్టేసుకుంటూముందుకు సాగడమేఇప్పటి’ ప్రయాణం’!చెకింగులు, షాకింగులుతాత్కాలమేలేబస్సుల చెడుగుడుహై’ వే’ల్లో మామూలే!!

    The post ఎవరికివారే కావేరీ తీరే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment