తిరువనంతపురం : బతుకుతెరువు వెతుక్కుంటూ కేరళకు వచ్చే వలస కార్మికులను అతిథి కార్మికులుగా కేరళ ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆ రీతిలోనే వారి పట్ల వ్యవహరిస్తూ వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటూ వుంటుంది. తాజాగా జరిగిన ఒక సంఘటన అక్కడి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పట్ల వారికి గల గౌరవాన్ని తెలియచేస్తోంది. కేరళకు వచ్చిన చాలామంది వలస కార్మికులు కేరళను కేవలం తమకు ఉపాధి కల్పించిన ప్రాంతంగా చూడరు, తమ మాతృభూమిగా భావిస్తారు. జీవితంలో కష్ట కాలంలో ఉపాధి వెతుక్కుంటూ […]
The post ఎల్‌డీఎఫ్ జాతాకు అతిథి కార్మికుల సెల్యూట్ appeared first on Navatelangana.
Leave A Comment