అడ్డుగా ఉన్న ఏజెంట్ల సంఖ్య తగ్గింపునకు చర్యలుఎల్‌ఐసీ పరిరక్షణకు ఏఓఐ పోరాటం8,9 తేదీల్లో ఖమ్మం కేంద్రం గా ఎల్‌ఐసీ (ఏఓఐ) సౌత్ సెంట్రల్ జోన్ సమావేశం : ఎల్. మంజునాథ, పిఎల్. నరసింహారావు నవతెలంగాణ-ఖమ్మంలైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)ని ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎల్‌ఐసీ ఏజెంటస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) ఆల్ ఇండియా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ, జోన్ ప్రధాన కార్యదర్శి పిఎల్.నరసింహారావు అన్నారు. దానిలో భాగం గానే […]
The post ఎల్‌ఐసీ ప్రయివేటీకరణకు కేంద్రం కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment