హైదరాబాద్ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) శనివారం విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాలను నిర్వహించింది. హైదరాబాద్ జోనల్ ఆఫీస్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్‌లోని అన్ని కార్యాలయాల ఉద్యోగులు, ఏజెంట్లు భాగస్వామ్యమ య్యారు. ఈ వాకథాన్‌ను జోనల్ ఆఫీసు వద్ద ఎపీి, టీజీ రీజినల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎం రవి కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, మింట్ కాంపౌండ్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ప్రసాద్స్ […]
The post ఎల్‌ఐసీలో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు appeared first on Navatelangana.
Leave A Comment