ఏజెంట్లు సైనికుల్లా పని చేయాలిఇది ప్రజల కష్టార్జితంతో నిర్మించిన సంస్థసీఐటీయు జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబుఖమ్మంలో ఎల్‌ఐసీ ఏఓఐసౌత్ సెంట్రల్ జోనల్ 6వ మహాసభనవతెలంగాణ-ఖమ్మంఎల్‌ఐసీ రక్షణ కోసం ఏజెంట్లు సైనికుల్లా పని చేయాలని, ఇది దేశ ప్రజల కష్టార్జితంతో నిర్మించబడిన సంస్థ అని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు అన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ ఏఓఐ) సౌత్ సెంట్రల్ జోనల్ 6వ మహాసభ శనివారం ఖమ్మం నగరంలోని జీఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. ఈ మహాసభలో […]
The post ఎల్‌ఐసీని రక్షించాలి appeared first on Navatelangana.
Leave A Comment