ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అయోమయంరాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నతాధికారుల చర్చలుమున్సిపల్ ఎన్నికల తర్వాతే నిర్ణయం నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. దీనిపై ఎలా ముందుకు పోవాలనే ఆలోచనతో అధికారులు ఉన్నారు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులు చర్చలు చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం మూడు దఫాలుగా గడువు పొడిగించినా ప్లాట్ల యాజమానులు ముందుకు రావడం లేదు. దీంతో అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. అయితే ఇప్పటివరకు […]
The post ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏం చేద్దాం! appeared first on Navatelangana.
Leave A Comment