బీహార్ ఎన్నికలపై సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కాన్పూర్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలో ఎలాంటి హింసను సహించమని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఆదివారం స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లు శాంతియుతంగా, స్వేచ్ఛగా ఓటు వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల సంఘం దీనికి పూర్తి సిద్ధంగా ఉందని చెప్పారు. ఉత్తప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన విషయాన్ని తెలిపారు. పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా ఇసికి అందరూ సమానమేనని చెప్పారు. బీహార్‌లోని మోకామాలో జేఎస్‌పీ కార్యకర్త దులార్ చంద్ […]
The post ఎలాంటి హింసను సహించం appeared first on Navatelangana.
Leave A Comment