ఎర్రబెల్లి గూడెం గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉష అశోక్ యాదవ్ నవతెలంగాణ – నెల్లికుదురు గత వారం రోజుల నుండి నీరు కోసం ఇబ్బంది పడుతున్న ఎర్రబెల్లి గూడెం గ్రామ ప్రజల దహర్తి తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగామని ఆ గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉష అశోక్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆ గ్రామ ఉపసర్పంచ్ జిలకర సాంబమూర్తి తో కలిసి నూతన పైపులైను బావి నుండి ట్యాంక్ వరకు వేసి నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా […]
The post ఎర్రబెల్లి గూడెం ప్రజల దహర్తిని తీర్చడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment