• Login / Register
  • Site Logo

    ఎర్రజెండాతోనే ప్రజా సమస్యల పరిష్కారం

    Rss వార్తలు

    సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి నవతెలంగాణ-మిర్యాలగూడసమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే అది కమ్యూనిస్టు ప్రభుత్వాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) మాజీ మండల కమిటీ సభ్యులు బొంగరాల వెంకన్న ప్రథమ వర్థంతి సందర్భంగా స్థూపావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొంగరాల వెంకన్న ఉట్లపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల […]

    The post ఎర్రజెండాతోనే ప్రజా సమస్యల పరిష్కారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment