• Login / Register
  • Site Logo

    ఎర్రగడ్డలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు..బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ముమ్మరంగా తనిఖీలు చేపడుతోంది. ఎర్రగడ్డలోని ప్రేమ్‌ నగర్‌లో బీఆర్‌ఎస్‌ నేత జానీమియా ఇంట్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టడం ఆందోళనకు దారితీసింది. జానీమియా ఇంట్లో డబ్బులు ఉన్నట్లు సమాచారంతో తనఖీలు నిర్వహించింది. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగారు. మరోవైపు ఎర్రగడ్డలోని ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. రూ. 6 కోట్ల నగదు […]

    The post ఎర్రగడ్డలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు..బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment