నవతెలంగాణ-హైదరాబాద్: కారు బాంబు పేలుళ్లతో దేశరాజధాని ఢిల్లీ దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఎర్రకోట సమీపంలో మెట్రో గేట్ వద్ద భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 13మంది అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతాను కట్టుదిట్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)కు అప్పగించింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ స్పెషల్ టీం దాడులకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ […]
The post ఎర్రకోట దగ్గర మెట్రో సేవలు పునరుద్ధరణ appeared first on Navatelangana.
Leave A Comment