అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలి: సీపీఐ(ఎం) డిమాండ్నవతెలంగాణ – కంఠేశ్వర్ ఎరువుల కోతను నివారించాలని అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులను అందించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. శనివారం నగరంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూరియా కొరత పెరుగుతుందని ప్రధానంగా వరి నాట్ల కొరకు సిద్ధమవుతున్న రైతులకు యూరియా కొరత ఉండటంతో పాటు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిబంధన పెట్టడం మూలంగా రైతులకు […]
The post ఎరువుల కొరతను నివారించాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment