• Login / Register
  • Site Logo

    ఎరుపెక్కిన ఇబ్రహీంపట్నం

    Rss వార్తలు

    పాషా, నరహరికి అశ్రునివాళి36వ వర్ధంతికి తరలి వచ్చిన సీపీఐ(ఎం) శ్రేణులుఇబ్రహీంపట్నంలో భారీ ప్రదర్శన కదం తొక్కిన రెడ్ షర్టు వాలంటీర్లుస్తంభించిన నాగార్జున సాగర్ జాతీయ రహదారిఅంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ నవతెలంగాణ-ఇబ్రహీంపట్నంరంగారెడ్డి సీపీఐ(ఎం) రథ సారధులు కామ్రేడ్ పాషా, నరహరి 36వ వర్ధంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగ సభ విజయవంతంగా సాగుతుంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. పాషా, నరహరికి అశ్రునివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పట్టణంలో నిర్వహించిన భారీ […]

    The post ఎరుపెక్కిన ఇబ్రహీంపట్నం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment