• Login / Register
  • Site Logo

    ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాల్లేవు

    Rss వార్తలు

    మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తేల్చారు. సంజయ్ కుమార్‌పై అనర్హత వేటు వేయాలంటూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను స్పీకర్‌ కొట్టివేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేకు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీ స్పీకర్‌ చాంబర్‌లో అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ జరిపారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్టు తగిన […]

    The post ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాల్లేవు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment