నవతెలంగాణ – భిక్కనూర్కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీకి క్షమాపణ చెప్పాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీం రెడ్డి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తు ఎమ్మెల్యే వైఫల్యాలను ఎండగట్టారు. ఎన్నికల హామీలను అమలు చేయలేదని, రూ.150 కోట్ల అభివృద్ధి నిధులపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి […]
The post ఎమ్మెల్యే షబ్బీర్ ఆలీకి క్షమాపణ చెప్పాలి appeared first on Navatelangana.
Leave A Comment