నవతెలంగాణ-సత్తుపల్లి : కొత్తగా ఏర్పాటైన సత్తుపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజరుగా బాధ్యతలు చింతల శ్రీనివాస్ సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. సందర్భంగా జీఎం శ్రీనివాస్ ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తో ముచ్చటించారు. సత్తుపల్లిలో నూతనంగా ఏర్పాటైన ఏరియాకు సహకారం అందించాలని ఈ సందర్భంగా జీఎం శ్రీనివాస్ ఎమ్మెల్యేను కోరారు. సింగరేణి సంస్థ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ జీఎం […]
The post ఎమ్మెల్యే రాగమయిను మర్యాద పూర్వకంగా కలిసిన సింగరేణి సత్తుపల్లి జీఎం శ్రీనివాస్ appeared first on Navatelangana.
Leave A Comment