– ట్రాన్స్ఫార్మర్ అమరికకు ఎదురుచూపులు – దిష్టిబొమ్మగా మారిన ట్రాన్స్ఫార్మర్.. నెలలైనా అమర్చని అధికారులునవతెలంగాణ – ఉప్పునుంతలఉప్పునుంతల మండలం రాయిచేడు గ్రామంలో గృహాలకు సరైన విద్యుత్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వోల్టేజ్ సమస్యతో పరికరాలు పనిచేయకపోవడం, తరచూ కరెంటు కోతలు రావడం వల్ల గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించగా, ఆయన కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశారు. అయితే మంజూరు చేసినప్పటికీ నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ట్రాన్స్ఫార్మర్‌ను అమర్చకపోవడం వల్ల అది గ్రామంలో దిష్టిబొమ్మలా […]
The post ఎమ్మెల్యే ఇచ్చారు.. అధికారులు మరిచారు.! appeared first on Navatelangana.
Leave A Comment