నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలో ఎఫ్ స్టీన్ ఫైల్ పై తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల యూఎస్ న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్‌లో బడానేతల చీకటి రాసలీలలు బట్టబయలైయ్యాయి. అందులో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ పేరు మారుమోగింది. తాజాగా ఈ అంశంపై ఆయన మాజీ భార్య మిలిందా మీడియాలో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ స్టీన్ ఫైల్ కారణంగానే గేట్స్‌కు విడాకులు ఇచ్చానని చెప్పారు. ఆ సెక్స్ రాకెట్ వ్యవహారంలో బిల్ గేట్స్ పేరు […]
The post ఎఫ్‌స్టీన్ ఫైల్ కారణంగానే బిల్ గేట్స్కు విడాకులు: మిలిందా appeared first on Navatelangana.
Leave A Comment