ఓటుకు నోటు కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకేఅదంతా ప్రణాళిక ప్రకారమే కేంద్రం జోక్యం చేసుకోవాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ – నక్కలగుట్టఓటుకు నోటు కేసులో ఆధారాలను తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)లో అగ్ని ప్రమాదం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆదివారం హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన మున్సిపాలిటీలలో 136 స్థానాలు విజయం […]
The post ఎఫ్‌ఎస్‌ఎల్ అగ్ని ప్రమాదంలో సీఎం హస్తం appeared first on Navatelangana.
Leave A Comment