• Login / Register
  • Site Logo

    ఎప్స్టీన్ ఫైళ్ళలో పేరు..హర్దీప్ సింగ్ను తొలగించాలి: సీపీఐ(ఎం)

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఎప్‌స్టీన్‌ ఫైళ్ళలో పేరు, ప్రస్తావన వున్న కేంద్ర పెట్రోలియం, ఖనిజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీని తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఎప్‌స్టీన్‌ ఫైళ్ళలో తీవ్ర అభ్యంతరకరమైన, హేయమైన అంశాలు ప్రతి రోజూ బయటపడుతున్నాయి. అమెరికా న్యాయ శాఖ, ట్రంప్‌ ప్రభుత్వం వాటన్నింటినీ మసిపూసి మారేడుకాయ చేయడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాస్తవాలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. రాజకీయ […]

    The post ఎప్‌స్టీన్‌ ఫైళ్ళలో పేరు..హర్‌దీప్‌ సింగ్‌ను తొల‌గించాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment