కింగ్ ఛార్లెస్ సోదరుడు అరెస్టులండన్ : ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇంగ్లాండ్‌లో భారీ ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ తాజాగా బ్రిటన్ రాజకుటుంబంలోనూ అలజడి కలిగించాయి. అమెరికా లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నందుకు యార్క్ మాజీ డ్యూక్, బ్రిటన్ కింగ్ ఛార్లెస్ తమ్ముడు ఆండ్రూ మౌంట్‌బాటన్- విండ్సర్ (గతంలో ప్రిన్స్ ఆండ్రూ)ను గురువారం తెల్లవారుజామున థేమ్స్ వ్యాలీ పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటన్‌లో రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని పోలీసులు […]
The post ఎప్‌స్టీన్‌తో సంబంధాలు appeared first on Navatelangana.
Leave A Comment