చివరి నిమిషం వరకూ చేరికలు..మార్పులునవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఆసక్తికర ఘటనలు, అనూహ్య పరిణామాలు చోటుచే సుకున్నాయి. ప్రధాన పార్టీలకు సంబంధిం చిన వార్డు అభ్యర్థుల జాబితాను చివరి రోజు నామినేషన్.. విత్ డ్రా చివరి నిమిషం వరకు ప్రకటించకపోవడం ఉత్కంఠ లేపింది. ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుందో తెలియక అభ్యర్థులు రెండు పార్టీల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీలో చేరి బీ-ఫాం […]
The post ఎన్నికల వేళ విచిత్రాలు appeared first on Navatelangana.
Leave A Comment