• Login / Register
  • Site Logo

    ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం యాదాద్రి  2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు,యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియ పనులను ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని,ఇప్పటి వరకు  వార్డుల  వారీగా ఒక్కొక వార్డులో ఎన్ని నామినేషన్లు దాఖలు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. అందులో […]

    The post ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలి: కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment