• Login / Register
  • Site Logo

    ఎన్నికల విచిత్రాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-విలేకరులుమున్సిపల్‌ ఎన్నికల వేళ పలు జిల్లాల్లో వింతలు విశేషాలు చోటుచేసుకున్నాయి. నడవలేని స్థితిలోనూ వృద్ధులు ఎన్నికల్లో తమ ఓటు ను వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు.కన్నీటిలోనూ కర్తవ్యంకరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 18వ వార్డుకు చెందిన ఇస్మాయిల్‌ అనే వ్యక్తి తన తల్లి రాజ్‌ బీ మరణించినా పుట్టెడు ద్ణుఖాన్ని దిగమింగి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తల్లి అంత్యక్రియల కంటే ముందే తన పౌర బాధ్యతను నెరవేర్చిన ఇస్మాయిల్‌ను స్థానికులు అభినందించారు. మా ఓటు ఎవరు వేశారో..మొదటిసారి వచ్చిన ఓటును […]

    The post ఎన్నికల విచిత్రాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment