• Login / Register
  • Site Logo

    ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత

    Rss వార్తలు

    లాల్‌గడి మలక్‌పేటలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ ప్రచార రథం డీజే సౌండ్‌ తగ్గించమన్నందుకు వివాదంమాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కారు అద్దం ధ్వంసం నవతెలంగాణ-శామీర్‌పేటమేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఆలియాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని లాల్‌ గడి మలక్‌పేటలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కాంగ్రెస్‌ ప్రచార రథం డీజే సౌండ్‌ తగ్గించాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోరిన నేపథ్యంలో వివాదం చెలరేగి, పరస్పర దాడులకు దారితీసింది. వివరాల్లోకెళ్తే.. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర […]

    The post ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment