ఎలక్షన్ కమిషన్‌కు కార్మిక సంఘాల వినతి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌వచ్చే నెల 12న జరగనున్న సార్వత్రిక సమ్మె క్యాంపెయిన్, సమ్మె రోజు జరిగే ప్రదర్శనలు, సభలకు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపునివ్వాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఐ రాణి కుముదినికి ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, టీయూసీఐ, ఐప్‌టీయూ, బీఆర్‌టీయూ, టీఎన్‌టీయూసీ, ఏఐయూటీయూసీ సంఘాలు వినతి పత్రాన్ని సమర్పించాయి. […]
The post ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపునివ్వండీ.. appeared first on Navatelangana.
Leave A Comment